{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"simran-akkalaa-staar-heeroyin-kaavaalanukumdi-kaanee-amtalone-da","title_te":"Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాలనుకుంది.. కానీ అంతలోనే దారుణం.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో...","section":"సినిమా","status_line":"Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాలనుకుంది.. కానీ అంతలోనే దారుణం.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-18T17:01:53.409Z"},"facts":[],"events":[{"id":"event-77147","date":"2026-08-18T15:53:07.000Z","title_te":"Simran: అక్కలా స్టార్ హీరోయిన్ కావాలనుకుంది.. కానీ అంతలోనే దారుణం.. సిమ్రాన్ చెల్లెలు ఎలా చనిపోయిందో తెలుసా?","body_te":"సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమా జీవితం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే సిమ్రాన్ జీవితంలో ఓ తీరని విషాదం ఉంది. ఆమె సోదరి మోనాల్ కేవలం 21 ఏళ్లకే కన్నుమూసింది. అక్కలా స్టార్ హీరోయిన్ కావాలని కలలు కన్న ఆమె అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMigAJBVV95cUxNR1QtMmV6c2ZiQldZbEVLTTl4SnB3Y212OFowTFk3b2ZjQk9WVEhFUWctdmR1b2RCOWRjTG1kOVZSNmcwNkUyV2FrVTFGN0VMdEJVTnJhSlljY0ZFRml4TEcwVUVEYjJlcmUyV0VqVzhVNnV4aTlVOGw0X2FKSkhZN2Zqak9MekN5NEpWUHBVWXR5QjU1MU0wUlpLU2NVbndkb3JCVU9XMkpqNUp2MmpBczJwQ3o4NHplSUt3VmhvY1ZKNWhiR3N2aDV0SHd5ZmdxU0dSb1k4ZlhKY21lMGlOQmFyd2doZEJtbThid3hNSzJoelBTdE0tTGxyQUlWeHl60gGAAkFVX3lxTE1HVC0yZXpzZmJCV1lsRUtNOXhKcHdjbXY4WjBMWTdvZmNCT1ZUSEVRZy12ZHVvZEI5ZGNMbWQ5VlI2ZzA2RTJXYWtVMUY3RUx0QlVOcmFKWWNjRkVGaXhMRzBVRURiMmVyZTJXRWpXOFU2dXhpOVU4bDRfYUpKSFk3ZmpqT0x6Q3k0SlZQcFVZdHlCNTUxTTBSWktTY1Vud2RvckJVT1cySmo1SnYyakFzMnBDejg0emVJS3dWaG9jVko1aGJHc3ZoNXRId3lmZ3FTR1JvWThmWEpjbWUwaU5CYXJ3Z2hkQm1tOGJ3eE1LMmh6UFN0TS1MbHJBSVZ4eXo?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/unknown-and-shocking-facts-about-actress-simran-sister-monal-monal-naval-who-lost-her-life-at-very-young-age-1891346.html"}]}]}