{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"singareni-jobs-simgarenilo-300-apremtis-postulu-imjineerimg-digr","title_te":"Singareni Jobs: సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా వారికి సూపర్ ఛాన్స్!","section":"తాజా","status_line":"Singareni Jobs: సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా వారికి సూపర్ ఛాన్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T10:38:51.128Z"},"facts":[],"events":[{"id":"event-70292","date":"2026-08-14T09:25:54.000Z","title_te":"Singareni Jobs: సింగరేణిలో 300 అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంజినీరింగ్, డిగ్రీ, డిప్లొమా వారికి సూపర్ ఛాన్స్!","body_te":"Singareni Jobs: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో 300 అప్రెంటిస్‌ పోస్టులకు అవకాశం కల్పించారు. ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.12,300 వరకు స్టైపెండ్‌ అందుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/singareni-apprentice-recruitment-2026-300-apprentice-posts-for-engineering-graduate-and-diploma-candidates-1887846.html"}]}]}