{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sir-status-online-mee-sir-prakriya-poortayimdaa-ledaa-mobail-nem","title_te":"SIR Status Online: మీ SIR ప్రక్రియ పూర్తయిందా..? లేదా? మొబైల్ నెంబర్‌తో సులువుగా స్టేటస్ తెలుసుకోండిలా..","section":"తాజా","status_line":"SIR Status Online: మీ SIR ప్రక్రియ పూర్తయిందా..? లేదా? మొబైల్ నెంబర్‌తో సులువుగా స్టేటస్ తెలుసుకోండిలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T06:06:50.188Z"},"facts":[],"events":[{"id":"event-18966","date":"2026-07-15T05:36:03.000Z","title_te":"SIR Status Online: మీ SIR ప్రక్రియ పూర్తయిందా..? లేదా? మొబైల్ నెంబర్‌తో సులువుగా స్టేటస్ తెలుసుకోండిలా..","body_te":"SIR Enumeration Status: మీరు ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఇచ్చారా.. మీ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిందా.. లేదా.. ఈ విషయాన్ని మీరు ఆన్‌లైన్‌లో సులువుగా తెలుసుకోవచ్చు. జస్ట్ మీ మొబైల్ నెంబర్, ఓటర్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా సులువుగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/how-to-check-your-sir-status-online-step-by-step-guide-for-voters-1865754.html"}]}]}