{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sircilla-amtarjaateeya-yavanikapai-sirisilla-yuva-tejaalu-vikram","title_te":"Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర","section":"తాజా","status_line":"Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-19T04:48:52.142Z"},"facts":[],"events":[{"id":"event-25981","date":"2026-07-19T04:38:13.000Z","title_te":"Sircilla | అంతర్జాతీయ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు.. విక్రమ్-1 విజయంలో కీలక పాత్ర","body_te":"Sircilla | అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు తళుక్కున మెరిశాయి. శనివారం నాడు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన భారత తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 ప్రయోగంలో పాల్గొన్న ఇంజినీర్లలో ముగ్గురు సిరిసిల్లకు చెందిన వారే ఉండటం గర్వకారణంగా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/rajanna-siricilla/brothers-from-sircilla-play-key-role-in-mission-aagaman-vikram-1-sattellite-launch-2455930"}]}]}