{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sircilla-kaarmika-hakkula-parirakshanaku-10na-aamdolana-seeaitee","title_te":"Sircilla | కార్మిక హక్కుల పరిరక్షణకు 10న ఆందోళన.. సీఐటీయూ రాజన్నసిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ","section":"తాజా","status_line":"Sircilla | కార్మిక హక్కుల పరిరక్షణకు 10న ఆందోళన.. సీఐటీయూ రాజన్నసిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60160","date":"2026-08-08T08:14:09.000Z","title_te":"Sircilla | కార్మిక హక్కుల పరిరక్షణకు 10న ఆందోళన.. సీఐటీయూ రాజన్నసిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ","body_te":"కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి, కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవాలని సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/protest-on-the-10th-to-safeguard-workers-rights-citu-rajanna-sircilla-district-secretary-kodam-ramana-2477252"}]}]}