{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sircilla-paurnami-arunaachala-giri-pradakshinaku-sirisilla-numch","title_te":"Sircilla | పౌర్ణమి అరుణాచల గిరి ప్రదక్షిణకు సిరిసిల్ల నుంచి ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర","section":"తాజా","status_line":"Sircilla | పౌర్ణమి అరుణాచల గిరి ప్రదక్షిణకు సిరిసిల్ల నుంచి ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T12:14:24.958Z"},"facts":[],"events":[{"id":"event-28372","date":"2026-07-20T11:35:50.000Z","title_te":"Sircilla | పౌర్ణమి అరుణాచల గిరి ప్రదక్షిణకు సిరిసిల్ల నుంచి ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర","body_te":"పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/special-spiritual-pilgrimage-from-sircilla-for-the-full-moon-girivalam-circumambulation-of-arunachala-hill-2457038"}]}]}