{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sircilla-sirisilla-vais-chairman-samdeep-pai-kutralu-neta-kaarmi","title_te":"Sircilla | సిరిసిల్ల వైస్ చైర్మన్ సందీప్‌పై కుట్రలు.. నేత కార్మికుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!","section":"తాజా","status_line":"Sircilla | సిరిసిల్ల వైస్ చైర్మన్ సందీప్‌పై కుట్రలు.. నేత కార్మికుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64718","date":"2026-08-11T06:09:07.000Z","title_te":"Sircilla | సిరిసిల్ల వైస్ చైర్మన్ సందీప్‌పై కుట్రలు.. నేత కార్మికుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!","body_te":"Sircilla | సిరిసిల్లలో రాజకీయ ఆరోపణల మధ్య చోటుచేసుకున్న నేత కార్మికుడి మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఓ నేత కార్మికుడి హత్యను అడ్డుపెట్టుకొని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌ను ఇరికించేందుకు కుట్ర జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sircilla-weaver-murder-case-takes-a-twist-conspiracy-to-frame-municipal-vice-chairman-darla-sandeep-2480085"}]}]}