{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siri-hanumanthu-chiruna-vvulu-chimdistoo-siri-hanumamt-spesha-l","title_te":"Siri Hanumanthu : చిరున‌వ్వులు చిందిస్తూ.. సిరి హనుమంత్ స్పెష‌ల్ ఫోటోలు..","section":"తాజా","status_line":"Siri Hanumanthu : చిరున‌వ్వులు చిందిస్తూ.. సిరి హనుమంత్ స్పెష‌ల్ ఫోటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T06:48:23.974Z"},"facts":[],"events":[{"id":"event-71583","date":"2026-08-15T06:19:06.000Z","title_te":"Siri Hanumanthu : చిరున‌వ్వులు చిందిస్తూ.. సిరి హనుమంత్ స్పెష‌ల్ ఫోటోలు..","body_te":"బిగ్ బాస్ ఫేమ్, నటి సిరి హనుమంత్ (Siri Hanumanthu) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె చిరు న‌వ్వులు చిందిస్తూ చుడీదార్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/siri-hanumanthu-smiling-photos-viral-vm-1122638.html"}]}]}