{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siricilla-deedablyooo-chaild-protekshan-niyaamakaalapai-samagra","title_te":"Siricilla | డీడబ్ల్యూఓ–చైల్డ్ ప్రొటెక్షన్ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలి.. ఏఐటీయూసీ","section":"తాజా","status_line":"Siricilla | డీడబ్ల్యూఓ–చైల్డ్ ప్రొటెక్షన్ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలి.. ఏఐటీయూసీ","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51600","date":"2026-08-03T09:30:41.000Z","title_te":"Siricilla | డీడబ్ల్యూఓ–చైల్డ్ ప్రొటెక్షన్ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలి.. ఏఐటీయూసీ","body_te":"డీడబ్ల్యూఓ–చైల్డ్ ప్రొటెక్షన్ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/a-comprehensive-inquiry-must-be-conducted-into-the-dwo-and-child-protection-appointments-aituc-2471961"}]}]}