{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siricilla-roddu-bhadrataa-niyamaalu-paatimchaali-deeteevo-sreeni","title_te":"Siricilla | రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.. డీటీవో శ్రీనివాస్‌రావు","section":"తాజా","status_line":"Siricilla | రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.. డీటీవో శ్రీనివాస్‌రావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T13:24:48.226Z"},"facts":[],"events":[{"id":"event-53777","date":"2026-08-04T12:29:54.000Z","title_te":"Siricilla | రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.. డీటీవో శ్రీనివాస్‌రావు","body_te":"రోడ్డు భద్రతా నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని డీటీవో శ్రీనివాస్‌రావు సూచించారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో మంగళవారం ఆర్‌టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/road-safety-rules-must-be-followed-dto-srinivas-rao-2473218"}]}]}