{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siricilla-sirisillalo-kaamgres-hatyaa-raajakeeyaalanu-prajalu-sa","title_te":"Siricilla | సిరిసిల్లలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రజలు సహించరు.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తోట ఆగయ్య","section":"తాజా","status_line":"Siricilla | సిరిసిల్లలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రజలు సహించరు.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తోట ఆగయ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65059","date":"2026-08-11T09:40:11.000Z","title_te":"Siricilla | సిరిసిల్లలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలను ప్రజలు సహించరు.. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు తోట ఆగయ్య","body_te":"రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీల హత్యా రాజకీయాలను ప్రజలు సహించరని బీఆర్ఎస్ సీనియర్‌ నాయకుడు తోట ఆగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్య ఘటన తో అత్యా రాజకీయాలు వెలుగులోకి రావడం పై ఆయన తీవ్రంగా ఖండించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/people-will-not-tolerate-the-congress-partys-politics-of-murder-in-sircilla-brs-senior-leader-thota-agaiah-2480222"}]}]}