{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siricilla-vidyaarthi-vamsee-mrutiki-kemdra-vidhaanaale-kaaranam","title_te":"Siricilla | విద్యార్థి వంశీ మృతికి కేంద్ర విధానాలే కారణం.. సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్‌","section":"తాజా","status_line":"Siricilla | విద్యార్థి వంశీ మృతికి కేంద్ర విధానాలే కారణం.. సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:55:36.841Z"},"facts":[],"events":[{"id":"event-35503","date":"2026-07-24T12:32:11.000Z","title_te":"Siricilla | విద్యార్థి వంశీ మృతికి కేంద్ర విధానాలే కారణం.. సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్‌","body_te":"ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/central-policies-are-the-reason-for-student-vamsis-death-cpm-district-secretary-musham-ramesh-2461521"}]}]}