{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"siriyaa-maajee-adhyakshudiki-maranasiksha","title_te":"సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష","section":"తాజా","status_line":"Bashar Al-Assad: సిరియా మాజీ అధ్య‌క్షుడు బాష‌ర్ అల్ అస‌ద్‌కు మ‌ర‌ణ‌శిక్ష ఖ‌రారు","synopsis":null,"temperature":24,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-64978","date":"2026-08-11T09:58:15.000Z","title_te":"Bashar Al-Assad: సిరియా మాజీ అధ్య‌క్షుడు బాష‌ర్ అల్ అస‌ద్‌కు మ‌ర‌ణ‌శిక్ష ఖ‌రారు","body_te":"Bashar Al-Assad: మాజీ అధ్య‌క్షుడు బాష‌ర్ అల్ అస‌ద్‌కు .. సిరియా కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేసింది. యుద్ధ నేరాలకు పాల్ప‌డిన కేసులో ఆ శిక్ష‌ను విధించారు. సుమారు 14 ఏళ్ల పాటు సిరియాలో అంతర్యుద్దాన్ని కొన‌సాగించార‌ని, దాన్ని మ‌ర్డ‌ర్‌గా తేల్చుతూ శిక్ష‌ను ఖ‌రారు చేశారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/syrias-ex-president-bashar-al-assad-sentenced-to-death-by-syrian-court-following-a-conviction-over-charges-related-to-war-crimes-2480217"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/syrias-ousted-dictator-bashar-al-assad-sentenced-to-death-for-crimes-against-humanity"}]},{"id":"event-64886","date":"2026-08-11T09:19:54.000Z","title_te":"Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్ష- సొంత ప్రజలపై నరమేథానికి..!","body_te":"Syria's ousted leader Bashar al-Assad has reportedly been sentenced to death in absentia over alleged war crimes and crimes against humanity committed during his rule.సిరియా పదవీచ్యుత నాయకుడు బషర్ అల్-అసద్‌కు, తన పాలనలో పాల్పడినట్లు ఆరోపించబడిన యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాల ఆరోపణలపై ఆయన గైర్హాజరీలో మరణశిక్ష విధించినట్లు సమాచారం.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/former-syrian-president-sentenced-to-death/"},{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/international/bashar-al-assad-sentenced-to-death-in-syria-for-war-crimes-crimes-against-humanity-501151.html"},{"outlet":"Andhrajyothy","url":"https://news.google.com/rss/articles/CBMi5gFBVV95cUxOdEZRejFkdDZPQnl1cDgtSkRhRUhYaFZ3bmh0WVdDa3FzWjQ4NEN3YlQyeXRudk80dHFLUjdKM043d1JWYjdwMDNHbnZNN3NYRTVWSWRqZ2FtWkVTbGFUUlFmOXBKN0Q3aHdvbTBwNl9WSzVqWTFzZU9FUlFCcWdueUxPNWpUV2V2QVVQVGdMMXUydHVta0ItNWY0Znp2M3I4amNHaWhPUTdqT1c4WHl3TndtSEVPdGRkNkNCa3NqX3RocDlmSG12UmRRR0tOY2dSVTRtSEpUN0VfUDZNcW5haGV5bUV0UQ?oc=5"}]}]}