{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sisuvu-todalo-irukkunna-soodi-tolagimpu-nelarojula-narakayaatana","title_te":"శిశువు తొడలో ఇరుక్కున్న సూది తొలగింపు.. నెలరోజుల నరకయాతనకు తెర","section":"తాజా","status_line":"శిశువు తొడలో ఇరుక్కున్న సూది తొలగింపు.. నెలరోజుల నరకయాతనకు తెర","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T00:12:11.440Z"},"facts":[],"events":[{"id":"event-87257","date":"2026-08-24T22:10:20.000Z","title_te":"శిశువు తొడలో ఇరుక్కున్న సూది తొలగింపు.. నెలరోజుల నరకయాతనకు తెర","body_te":"మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో అప్పుడే పుట్టిన శిశువుకు టీకా వేసే క్రమంలో ఇంజెక్షన్‌ తొడలో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గుర్తించని అక్కడి సిబ్బంది వారిని ఇంటికి పంపించగా.. నెలరోజులు శిశువు నరకయాతన అనుభవించింది. వివరాలు ఇలా.. నారాయణపేట జిల్లాకు చెందిన వెంకటరమణ భార్య అక్షిత డెలివరీ కోసం జూలై 19న మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖానలో చేరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/newborn-suffers-for-a-month-after-needle-gets-stuck-in-thigh-at-mahabubnagar-hospital-2493468"}]}]}