{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sitanshu-kotak-gautam-gambheer-viraat-kohlee-roju-maatlaadukumta","title_te":"Sitanshu Kotak | గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ రోజు మాట్లాడుకుంటారు : సితాంశు కోటక్","section":"తాజా","status_line":"Sitanshu Kotak | గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ రోజు మాట్లాడుకుంటారు : సితాంశు కోటక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T08:15:26.094Z"},"facts":[],"events":[{"id":"event-22762","date":"2026-07-17T07:45:18.000Z","title_te":"Sitanshu Kotak | గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ రోజు మాట్లాడుకుంటారు : సితాంశు కోటక్","body_te":"Sitanshu Kotak | టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు పొడచూపాయని సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ స్పందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sitanshu-kotak-said-that-gambhir-and-virat-kohli-talk-to-each-other-every-day-2453926"}]}]}