{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sitarampur-seetaaraampoor-lo-bonaala-mahotsavam","title_te":"Sitarampur | సీతారాంపూర్‌లో బోనాల మహోత్సవం","section":"తాజా","status_line":"Sitarampur | సీతారాంపూర్‌లో బోనాల మహోత్సవం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T12:15:23.253Z"},"facts":[],"events":[{"id":"event-26621","date":"2026-07-19T11:35:34.000Z","title_te":"Sitarampur | సీతారాంపూర్‌లో బోనాల మహోత్సవం","body_te":"చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కుల రమణారెడ్డి ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/bonala-festival-in-sitarampur-2456109"}]}]}