{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sitee-prajalapai-smaart-bhaaram-preepeyid-smaart-meetarla-erpaat","title_te":"సిటీ ప్రజలపై స్మార్ట్‌ భారం.. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు రెడీ","section":"తాజా","status_line":"సిటీ ప్రజలపై స్మార్ట్‌ భారం.. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు రెడీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82277","date":"2026-08-21T20:30:36.000Z","title_te":"సిటీ ప్రజలపై స్మార్ట్‌ భారం.. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు రెడీ","body_te":"నగర ప్రజలపై విద్యుత్‌ భారం పడనుంది. ఇకపై మొబైల్‌ కోసమే కాదు.. కరెంట్‌ కోసం కూడా రీచార్జ్‌ చేసుకోవలసిన పరిస్థితి రానుంది. కరెంట్‌ విషయంలో ఈ రీచార్జ్‌ వ్యవహారం నగరవాసికి చుక్కలు చూపించనుంది. ఏదైనా పనిలో పడి రీచార్జ్‌ చేయడం మరిచిపోతే కరెంట్‌ పోవడం ఖాయమని అధికారులే చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/electricity-smart-meters-to-be-implemented-across-the-state-2490401"}]}]}