{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sithilaavasthalo-taragati-gadulu","title_te":"శిథిలావస్థలో తరగతి గదులు","section":"తాజా","status_line":"శిథిలావస్థలో తరగతి గదులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T21:52:53.332Z"},"facts":[],"events":[{"id":"event-55933","date":"2026-08-05T20:42:19.000Z","title_te":"శిథిలావస్థలో తరగతి గదులు","body_te":"ప్రైవేట్‌ పాఠశాలల్లో లక్షల ఫీజులు చెల్లించలేక స్థానికంగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించి తల్లిదండ్రులు పంపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 143 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/government-schools-class-rooms-in-dilapidated-state-2474455"}]}]}