{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sivaleela-kallamumde-maayamayye-aalayam-prakruti-daachina-adbhut","title_te":"శివలీల.. కళ్లముందే మాయమయ్యే ఆలయం.. ప్రకృతి దాచిన అద్భుతం ఎక్కడుందో తెలుసా..?","section":"తాజా","status_line":"శివలీల.. కళ్లముందే మాయమయ్యే ఆలయం.. ప్రకృతి దాచిన అద్భుతం ఎక్కడుందో తెలుసా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T02:11:22.484Z"},"facts":[],"events":[{"id":"event-30916","date":"2026-07-22T01:32:24.000Z","title_te":"శివలీల.. కళ్లముందే మాయమయ్యే ఆలయం.. ప్రకృతి దాచిన అద్భుతం ఎక్కడుందో తెలుసా..?","body_te":"కళ్ల ముందే కనిపించే ఒక మహా శివాలయం.. కొన్ని గంటల్లోనే సముద్ర గర్భంలో మాయమైపోతుంది.. మళ్లీ కొద్దిసేపటికి ఏమీ జరగనట్లు బయటకు ప్రత్యక్షమవుతుంది.. ఇది వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తున్నా.. గుజరాత్‌లోని స్తంభేశ్వర మహాదేవ ఆలయంలో ప్రతిరోజూ జరిగే నిజమైన అద్భుతం. అసలు రోజుకు రెండుసార్లు ఈ ఆలయం ఎందుకు అదృశ్యమవుతుంది? దీని వెనుక ఉన్న ప్రకృతి రహస్యమేంటి? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/stambheshwar-mahadev-temple-the-disappearing-shiva-temple-in-gujarat-1870745.html"}]}]}