{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sivalimgaaniki-jalaabhishekam-nishedham-bhaaratadesamloni-ee-aru","title_te":"శివలింగానికి జలాభిషేకం నిషేధం.. భారతదేశంలోని ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో తెలుసా?","section":"తాజా","status_line":"శివలింగానికి జలాభిషేకం నిషేధం.. భారతదేశంలోని ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T09:38:10.437Z"},"facts":[],"events":[{"id":"event-21144","date":"2026-07-16T09:08:39.000Z","title_te":"శివలింగానికి జలాభిషేకం నిషేధం.. భారతదేశంలోని ఈ అరుదైన శివాలయం ప్రత్యేకత ఏమిటో తెలుసా?","body_te":"Sachcha Akhileshwar Temple: శివలింగానికి నీటితో అభిషేకం చేయడం సాధారణ ఆచారం. కానీ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న శ్రీ సచ్చా అఖిలేశ్వర మహాదేవ్ ఆలయంలో మాత్రం శివలింగానికి నీరు సమర్పించడం పూర్తిగా నిషేధం. పాదరసంతో రూపొందించిన ఈ అరుదైన శివలింగం వెనుక ఉన్న విశేషాలు, ఆలయ సంప్రదాయాలు, నాగ సాధువులతో ఉన్న అనుబంధం గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/why-water-is-not-offered-to-this-shiva-linga-the-unique-story-of-rishikeshs-sachcha-akhileshwar-temple-1866740.html"}]}]}