{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sivalimgaaniki-sanagalu-naivedyamgaa-samarpimche-arudaina-sivaal","title_te":"శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?","section":"తాజా","status_line":"శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T10:53:13.779Z"},"facts":[],"events":[{"id":"event-28181","date":"2026-07-20T10:31:04.000Z","title_te":"శివలింగానికి శనగలు నైవేద్యంగా సమర్పించే అరుదైన శివాలయం.. ఎక్కడ ఉందో తెలుసా?","body_te":"Rinmukteshwar Mahadev Temple: మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌లో వెలసిన ఋణముక్తేశ్వర మహాదేవ్ ఆలయం ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు శివలింగానికి పాలు, బిల్వదళాలతో పాటు శనగలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా సమర్పిస్తే అప్పుల బాధలు తొలగి, ఐశ్వర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/rinmukteshwar-mahadev-temple-the-unique-shiva-temple-where-devotees-offer-chickpeas-for-freedom-from-debt-1869719.html"}]}]}