{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sivapoojalo-koochipoodi-meriselaa","title_te":"శివపూజలో కూచిపూడి మెరిసేలా..","section":"తాజా","status_line":"శివపూజలో కూచిపూడి మెరిసేలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T01:29:50.305Z"},"facts":[],"events":[{"id":"event-30871","date":"2026-07-22T00:38:42.000Z","title_te":"శివపూజలో కూచిపూడి మెరిసేలా..","body_te":"నాట్యం శివస్వరూపం. అందులోని ప్రతి అడుగులోనూ నటరాజ స్వామి కొలువై ఉంటాడు. అయితే తాను నేర్చిన కూచిపూడిలో శివుడు ఏ రూపంలో కొలువయ్యాడు, దాని వెనుక సైన్స్‌ కోణమేంటి అని ఆలోచించింది హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి, నాట్యకారిణి డా॥ ప్రియాంక భర్‌డే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/success-story-of-a-techie-shines-in-multiple-fields-dr-priyanka-bharde-2458704"}]}]}