{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sivuni-trisoolamloni-moodu-kommula-artham-telusaa-sraavana-maasa","title_te":"శివుని త్రిశూలంలోని మూడు కొమ్ముల అర్థం తెలుసా? శ్రావణ మాసంలో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యాలు","section":"తాజా","status_line":"శివుని త్రిశూలంలోని మూడు కొమ్ముల అర్థం తెలుసా? శ్రావణ మాసంలో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T10:20:32.964Z"},"facts":[],"events":[{"id":"event-38493","date":"2026-07-26T09:59:03.000Z","title_te":"శివుని త్రిశూలంలోని మూడు కొమ్ముల అర్థం తెలుసా? శ్రావణ మాసంలో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యాలు","body_te":"Shiva Trishul Meaning: శివుని చేతిలో కనిపించే త్రిశూలం కేవలం ఆయుధం మాత్రమే కాదు. సత్వ, రజో, తమో గుణాలు, మూడు కాలాలు, సృష్టి-స్థితి-లయ వంటి ఆధ్యాత్మిక తత్వాలకు ప్రతీకగా భావించే త్రిశూలంలోని మూడు కొమ్ముల అసలు అర్థం ఏమిటో వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/meaning-of-lord-shivas-trident-spiritual-significance-of-the-three-prongs-during-shravana-masam-1874133.html"}]}]}