{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skaalar-ships-saadhanakai-ee-13na-jarige-chalo-kalektaret-nu-jay","title_te":"‘స్కాలర్‌షిప్స్ సాధనకై ఈ 13న జరిగే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి’","section":"తాజా","status_line":"‘స్కాలర్‌షిప్స్ సాధనకై ఈ 13న జరిగే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65052","date":"2026-08-11T10:05:02.000Z","title_te":"‘స్కాలర్‌షిప్స్ సాధనకై ఈ 13న జరిగే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయండి’","body_te":"రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ విడుదల కొరకై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13న జిల్లాలో జరిగే ఛలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద నాగకృష్ణ పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/badradri-kothagudem/chalo-collectorate-protest-make-success-on-the-13th-2480249"}]}]}