{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skaan-2-primt-dijital-primtimg-praarambham","title_te":"స్కాన్ 2 ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ ప్రారంభం","section":"తాజా","status_line":"స్కాన్ 2 ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ ప్రారంభం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T11:58:53.202Z"},"facts":[],"events":[{"id":"event-65220","date":"2026-08-11T11:26:37.000Z","title_te":"స్కాన్ 2 ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ ప్రారంభం","body_te":"నవతెలంగాణ – ఆర్మూర్ : మండలంలోని చేపూర్ గ్రామ శివారు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక స్కాన్ 2 ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కళాశాల సెక్రెటరీ, కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదుపాయాన్ని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా పూర్తి చేసిన పూర్వ విద్యార్థి,ఫౌండర్ ఆఫ్ స్కాన్ 2 ప్రింట్ పవన్ అభివృద్ధి చేశారని విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను […] The post స్కాన్ 2 ప్రింట్ డిజిటల్ ప్రింటింగ్ ప్రారంభం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/scan-2-print-digital-printing-launched/"}]}]}