{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skairoot-lo-kaasula-pamta-8-emdlalo-60-retlu-perigina-pettubadul","title_te":"స్కైరూట్‌లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ","section":"తాజా","status_line":"స్కైరూట్‌లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T22:04:20.764Z"},"facts":[],"events":[{"id":"event-32580","date":"2026-07-22T21:27:59.000Z","title_te":"స్కైరూట్‌లో కాసుల పంట.. 8 ఏండ్లలో 60 రెట్లు పెరిగిన పెట్టుబడుల విలువ","body_te":"ఈ నెల 18న శ్రీహరికోట నుంచి విక్రమ్‌-1 రాకెట్‌ నింగిలోకి దూసుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం ఓ రాకెట్‌ ప్రయోగం మాత్రమే కాదు.. ఓ ప్రైవేట్‌ సంస్థ సృష్టించిన చరిత్ర. అవును.. హైదరాబాద్‌ ఆధారిత స్కైరూట్‌ ఏరోస్పేస్‌ దేశీయంగా తొలిసారి రాకెట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి, భారత్‌లో ఇన్నాళ్లూ ఇస్రోకే పరిమితమైన ఈ సామర్థ్యం తమకూ ఉందని నిరూపించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/skyroot-aerospace-creates-history-with-indias-first-private-rocket-launch-2459434"}]}]}