{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skin-health-cha-rmam-sura-kshitamgaa-kaamtivamtamgaa-umdaalamte","title_te":"Skin Health | చ‌ర్మం సుర‌క్షితంగా, కాంతివంతంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..","section":"తాజా","status_line":"Skin Health | చ‌ర్మం సుర‌క్షితంగా, కాంతివంతంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T08:51:10.849Z"},"facts":[],"events":[{"id":"event-27971","date":"2026-07-20T08:29:47.000Z","title_te":"Skin Health | చ‌ర్మం సుర‌క్షితంగా, కాంతివంతంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..","body_te":"చర్మం కాంతివంతంగా కనిపించాలంటే ఖరీదైన స్కిన్‌కేర్ ఉత్పత్తులు మాత్రమే సరిపోవు. బయట నుంచి చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో, లోపలి నుంచి సరైన పోషకాహారం కూడా అంతే అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల‌ను పాటించడం ద్వారా చర్మానికి సహజమైన మెరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-say-take-these-foods-for-skin-health-and-brightness-2456834"}]}]}