{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skin-warts-roopaayi-kharchu-lekumdaa-pulipirlanu-raalchese-chitk","title_te":"Skin Warts: రూపాయి ఖర్చు లేకుండా పులిపిర్లను రాల్చేసే చిట్కాలు.. మీ అందాన్ని పాడుచేసే ఆ సమస్యకు చెక్","section":"తాజా","status_line":"Skin Warts: రూపాయి ఖర్చు లేకుండా పులిపిర్లను రాల్చేసే చిట్కాలు.. మీ అందాన్ని పాడుచేసే ఆ సమస్యకు చెక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T17:01:33.404Z"},"facts":[],"events":[{"id":"event-25377","date":"2026-07-18T16:49:51.000Z","title_te":"Skin Warts: రూపాయి ఖర్చు లేకుండా పులిపిర్లను రాల్చేసే చిట్కాలు.. మీ అందాన్ని పాడుచేసే ఆ సమస్యకు చెక్","body_te":"చాలా మంది ఎదుర్కొనే సాధారణ చర్మ సమస్యల్లో పులిపిర్లు ఒకటి. ముఖం, మెడ, చేతులు లేదా పాదాలపై చిన్న చిన్న గడ్డలు లేదా కాయల్లా ఇవి ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఎలాంటి నొప్పిని కలిగించకపోయినప్పటికీ, ముఖం మరియు మెడ భాగంలో ఉన్నప్పుడు చూడటానికి కాస్త ఇబ్బందిగా అనిపించి చర్మ సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/natural-remedies-for-skin-warts-details-in-telugu-1868702.html"}]}]}