{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skincare-routine-jen-jeelu-vaade-kreemule-meeroo-vaadutunnaaraa","title_te":"Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే!","section":"తాజా","status_line":"Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63763","date":"2026-08-10T15:09:43.000Z","title_te":"Skincare Routine: జెన్ జీలు వాడే క్రీములే మీరూ వాడుతున్నారా?.. ఈ మార్పు చేయకపోతే బండి షెడ్డుకే!","body_te":"వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు రావడం సహజం. అలాగే చర్మం విషయంలోనూ కొన్ని కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. 20ల్లో చర్మం త్వరగా కోలుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. 30, 40ల్లో కొల్లాజెన్ ఉత్పత్తి, తేమను నిలుపుకునే సామర్థ్యం, చర్మ కణాల పునరుత్పత్తి క్రమంగా తగ్గుతాయి. దీంతో ముడతలు, పొడిబారడం, పిగ్మెంటేషన్, చర్మం వదులుగా మారడం వంటి సమస్యలు కనిపించొచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/genz-skincare-routine-for-30s-and-40s-details-in-telugu-1885221.html"}]}]}