{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skool-dres-no-adras-ippatikee-amdani-yooniphaam-lu","title_te":"స్కూల్ డ్రెస్ నో అడ్రస్!.. ఇప్పటికీ అందని యూనిఫామ్‌లు..","section":"తాజా","status_line":"స్కూల్ డ్రెస్ నో అడ్రస్!.. ఇప్పటికీ అందని యూనిఫామ్‌లు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47576","date":"2026-07-31T21:19:04.000Z","title_te":"స్కూల్ డ్రెస్ నో అడ్రస్!.. ఇప్పటికీ అందని యూనిఫామ్‌లు..","body_te":"కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతున్నది. ఏ పథకమైనా, ఏ రంగమైనా అదే నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నది. రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులే కాదు.. పాఠశాలల విద్యార్థుల విషయంలోనూ మోసపూరిత వైఖరి కనబరుస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/students-studying-in-govt-schools-still-have-not-received-uniforms-2469586"}]}]}