{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skool-lo-ollu-gagurpaatuku-guri-chese-ghatana-teechar-pai-30-kat","title_te":"స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్!","section":"తాజా","status_line":"స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T08:26:13.368Z"},"facts":[],"events":[{"id":"event-53269","date":"2026-08-04T07:50:40.000Z","title_te":"స్కూల్‌లో ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఘటన.. టీచర్‌పై 30 కత్తిపోట్లు.. వీడియోలో షాకింగ్ సీన్!","body_te":"హర్యానాలో ఉపాధ్యాయురాలిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఫరీదాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్‌లో పనిచేస్తున్న 29 ఏళ్ల సంధ్య అనే టీచర్‌పై 21 ఏళ్ల యువకుడు అమిత్ కత్తితో దాడి చేసి హత్య చేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/masked-man-drags-faridabad-teacher-out-of-classroom-stabs-her-arrested-by-police-watch-video-1880527.html"}]}]}