{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skool-mumdu-samosaalu-ammina-tamdri-kat-cheste-kooturu-imdastree","title_te":"స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు","section":"తాజా","status_line":"స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T04:30:51.199Z"},"facts":[],"events":[{"id":"event-52808","date":"2026-08-04T02:33:40.000Z","title_te":"స్కూల్ ముందు సమోసాలు అమ్మిన తండ్రి.. కట్ చేస్తే కూతురు ఇండస్ట్రీలో టాప్ సింగర్.. కోట్లల్లో ఆస్తుపాస్తులు","body_te":"పై ఫొటోలో కనిపిస్తున్న నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సింగర్. ఎన్నో క్లాసిక్ పాటలను రీమేక్ చేయడంతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక సూపర్ హిట్ సాంగ్స్ అద్భుతంగా ఆలపించి శ్రోతల హృదయాలను మైమరపించింది. ఇప్పుడు బుల్లితెరపై పలు సింగింగ్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/singer-neha-kakkar-got-emotional-while-recalling-her-father-selling-samosas-outside-a-school-1880254.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6wFBVV95cUxNNnFLcUZwUkl0QXltRnc5S0t0VUowVDdSekpMSlluSnJQRjViM3dITEx4c2F2ZUk4X2k3c0xNajQ4aUtQbVRCSnVYSlJUbFYxZXBhX1ZKNmNUZVdrSnVhOXpkVkRubGN1c0lmRTBQZmhBNjVJbTIyYU50cVdTM3ZVUC1jeWdnUlY4NGtON09oRGkyRHFpV25IakstTklxNGxua05XbzJ0cDQtTVhPRjRMTW14NXh2NXp3Uy14dmlSRm82UHBjdUJqSTM0LTFYRjZLN0lId1hnLWVobUdzbDM1cGJabTNSVFFTcVZr0gHrAUFVX3lxTE02cUtxRnBSSXRBeW1GdzlLS3RVSjBUN1J6SkxKWW5KclBGNWIzd0hMTHhzYXZlSThfaTdzTE1qNDhpS1BtVEJKdVhKUlRsVjFlcGFfVko2Y1RlV2tKdWE5emRWRG5sY3VzSWZFMFBmaEE2NUltMjJhTnRxV1MzdlVQLWN5Z2dSVjg0a043T2hEaTJEcWlXbkhqSy1OSXE0bG5rTldvMnRwNC1NWE9GNExNbXg1eHY1endTLXh2aVJGbzZQcGN1QmpJMzQtMVhGNks3SUh3WGctZWhtR3NsMzVwYlptM1JUUVNxVms?oc=5"}]}]}