{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skoolu-ayipogaane-taalam-vesi-vellipoyina-teechar-aa-tarvaata-se","title_te":"స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!","section":"తాజా","status_line":"స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-22T14:11:07.031Z"},"facts":[],"events":[{"id":"event-31909","date":"2026-07-22T11:26:13.000Z","title_te":"స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!","body_te":"ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థి క్లాస్‌రూమ్‌లోనే ఉన్నాడని గమనించకుండా తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. గంటన్నర తర్వాత గ్రామస్తుల సమాచారంతో బాలుడిని బయటకు తీసుకొచ్చారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన అధికారులు సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/teacher-suspended-after-locking-student-inside-classroom-in-uttar-pradesh-video-1871245.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxNMVFlaW1vQnUxbHhsY3lYTXFiVkwwQVdWcHZFTTFQOWdBVFRYQkVuNFEybG5WTXBoTm1TYi1xYnBLZERBeUFqVUMtVHlyOEYySklIcjN1aFZnRkxDYTRlTGlGcEhIYWlfVHlkSlVzU1MtV1RBZFNfTXNpcG1zZExic25GNFc3WWJLLTRQdUNiU1dmRE9GVFRNY2FlSGpOMVBNREhsSl9kQWU4a2QxUzJjVlM1cDVVeTJ6OGlyRmR5dGFQYm40QjJjMU02SdIBywFBVV95cUxNMVFlaW1vQnUxbHhsY3lYTXFiVkwwQVdWcHZFTTFQOWdBVFRYQkVuNFEybG5WTXBoTm1TYi1xYnBLZERBeUFqVUMtVHlyOEYySklIcjN1aFZnRkxDYTRlTGlGcEhIYWlfVHlkSlVzU1MtV1RBZFNfTXNpcG1zZExic25GNFc3WWJLLTRQdUNiU1dmRE9GVFRNY2FlSGpOMVBNREhsSl9kQWU4a2QxUzJjVlM1cDVVeTJ6OGlyRmR5dGFQYm40QjJjMU02SQ?oc=5"}]}]}