{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skreen-taim-taggimcheddaam","title_te":"స్క్రీన్‌ టైమ్‌ తగ్గించేద్దాం","section":"తాజా","status_line":"GenZ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా సమస్యలపై.. రాజస్థాన్ హైకోర్టు సీరియస్..జంక్ ఫుడ్, స్క్రీన్ టైమ్‌పై కీలక ఆదేశాలు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88359","date":"2026-08-25T11:46:00.000Z","title_te":"GenZ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా సమస్యలపై.. రాజస్థాన్ హైకోర్టు సీరియస్..జంక్ ఫుడ్, స్క్రీన్ టైమ్‌పై కీలక ఆదేశాలు","body_te":"GenZ, జెన్ ఆల్ఫా, జెన్ బీటా సమస్యలపై.. రాజస్థాన్ హైకోర్టు సీరియస్..జంక్ ఫుడ్, స్క్రీన్ టైమ్‌పై కీలక ఆదేశాలు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/rajasthan-high-court-raises-alarm-over-gen-z-gen-alpha-gen-beta-issues-bans-junk-food-near-schools"}]},{"id":"event-20132","date":"2026-07-15T19:59:56.000Z","title_te":"స్క్రీన్‌ టైమ్‌ తగ్గించేద్దాం","body_te":"స్క్రీన్‌టైమ్‌ నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న పదం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తెలియకుండానే జీవితంలో భాగమై, భారంగా తయారైంది. చిన్నారి ఏడుస్తున్నా, తిండికి మారాం చేసినా, చివరికి నిద్రపుచ్చడానికి కూడా ఫోన్‌ చేతుల్లో పెడుతూ వరంగా భావించిన తల్లిదండ్రులకు స్క్రీన్‌టైమ్‌ నేడు శాపంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/instagram-ceo-adam-mosseri-warns-about-growing-screen-time-concerns-2452579"}]}]}