{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sky-kambyaak-kosam-sooryakumaar-kasarattu-kevalam-3-gamtallo-100","title_te":"SKY | కంబ్యాక్ కోసం సూర్యకుమార్ కసరత్తు.. కేవలం 3 గంటల్లో 1000 బంతులు ఎదుర్కొని షాక్ ఇచ్చిన ‘స్కై’!","section":"తాజా","status_line":"SKY | కంబ్యాక్ కోసం సూర్యకుమార్ కసరత్తు.. కేవలం 3 గంటల్లో 1000 బంతులు ఎదుర్కొని షాక్ ఇచ్చిన ‘స్కై’!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T02:19:58.579Z"},"facts":[],"events":[{"id":"event-40968","date":"2026-07-28T02:19:06.000Z","title_te":"SKY | కంబ్యాక్ కోసం సూర్యకుమార్ కసరత్తు.. కేవలం 3 గంటల్లో 1000 బంతులు ఎదుర్కొని షాక్ ఇచ్చిన ‘స్కై’!","body_te":"SKY | టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన పట్టుదలను ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇటీవల జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఈ డైనమిక్ బ్యాటర్ ఏమాత్రం నిరాశ చెందకుండా తిరిగి ఫామ్‌లోకి రావడమే లక్ష్యంగా కఠిన సాధన కొనసాగిస్తున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sky-hard-work-in-the-nets-2465270"}]}]}