{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"skyroot-aerospace-ka-kshya-loki-praivetu-raaket-pampina-moodo-de","title_te":"Skyroot Aerospace: క‌క్ష్య‌లోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మ‌న‌దే: స్కైరూట్ ఏరోస్పేస్","section":"తాజా","status_line":"Skyroot Aerospace: క‌క్ష్య‌లోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మ‌న‌దే: స్కైరూట్ ఏరోస్పేస్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24570","date":"2026-07-18T07:39:25.000Z","title_te":"Skyroot Aerospace: క‌క్ష్య‌లోకి ప్రైవేటు రాకెట్ పంపిన మూడో దేశం మ‌న‌దే: స్కైరూట్ ఏరోస్పేస్","body_te":"Skyroot Aerospace: తొలి ప్రైవేటు రాకెట్ విక్ర‌మ్‌1 విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లోకి ప్ర‌వేశించింది. స్టార్ట‌ప్‌ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ రాకెట్‌ను రూపొందించింది. నింగిలోకి ప్రైవేటు రాకెట్ పంపే సామ‌ర్థ్యం ఉన్న‌ మూడ‌వ దేశంగా ఇండియా నిలిచిన‌ట్లు స్కైరూట్ సంస్థ త‌న ఎక్స్ పోస్టులో పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-is-third-country-in-the-world-with-private-orbital-launch-capability-said-skyroot-aerospace-startup-in-its-tweet-2455027"}]}]}