{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sl-vs-ind-7-innimgs-lo-oke-okka-haaph-semcharee-vetuku-siddhamai","title_te":"SL vs IND: 7 ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వేటుకు సిద్ధమైన గంభీర్?","section":"తాజా","status_line":"SL vs IND: 7 ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వేటుకు సిద్ధమైన గంభీర్?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T05:27:33.366Z"},"facts":[],"events":[{"id":"event-77749","date":"2026-08-19T03:00:54.000Z","title_te":"SL vs IND: 7 ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.. వేటుకు సిద్ధమైన గంభీర్?","body_te":"Yashasvi Jaiswal Test Career: యశస్వి జైస్వాల్‌కు వరుస వైఫల్యాలు ఇబ్బందులు పెంచుతున్నాయి. గాలే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ యువ ఓపెనర్‌పై ఇప్పుడు తీవ్ర చర్చ మొదలైంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన అతడికి కోలంబో టెస్టు కీలకంగా మారింది. అక్కడా బ్యాట్ మౌనంగా ఉంటే పరిస్థితి మరింత మారొచ్చు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/yashasvi-jaiswal-test-career-under-threat-1891298.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiogFBVV95cUxPSUlySUNieHlxZm9sTHg2ZkpEcV9kOFpraGFZeGxoZFhPRkZHTUVhR2VPQkR3cS05MU44MkZYMmZ0M095THlLTGJpNG90Wl9uTENvZ2EzQXRUdUFzanBYRGdrWVlkRksyVGhWSWlXYVVaODNnZksyUnk2TU5CZ2V3QTJLUUtseGFOZmRsSFBpcE04dllZLVg4dF9Jdl9CbEpMdXfSAaIBQVVfeXFMT0lJcklDYnh5cWZvbEx4NmZKRHFfZDhaa2hhWXhsaGRYT0ZGR01FYUdlT0JEd3EtOTFOODJGWDJmdDNPeUx5S0xiaTRvdFpfbkxDb2dhM0F0VHVBc2pwWERna1lZZEZLMlRoVklpV2FVWjgzZ2ZLMlJ5Nk1OQmdld0EyS1FLbHhhTmZkbEhQaXBNOHZZWS1YOHRfSXZfQmxKTHV3?oc=5"}]}]}