{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sleep-haijeen-paatimchamdi","title_te":"స్లీప్‌ హైజీన్‌ పాటించండి","section":"తాజా","status_line":"స్లీప్‌ హైజీన్‌ పాటించండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52528","date":"2026-08-03T20:09:20.000Z","title_te":"స్లీప్‌ హైజీన్‌ పాటించండి","body_te":"నిద్రలో ఉన్నప్పుడు మెదడులో, శరీరంలో అనేక జీవ రసాయన ప్రక్రియలు జరుగుతాయి. ఈ చర్యలు ఎదుగుదలను, శరీర అవయవాల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భావోద్వేగాలను నిద్ర ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/numerous-biochemical-processes-take-place-in-the-brain-and-body-during-sleep-2472498"}]}]}