{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sleep-ma-dhyaahnam-bhoja-nam-chesaaka-nidra-ma-ttu-ekkuva-gaa-va","title_te":"Sleep | మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక నిద్ర మ‌త్తు ఎక్కువ‌గా వ‌స్తుంటే ఇలా చేయండి..","section":"తాజా","status_line":"Sleep | మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక నిద్ర మ‌త్తు ఎక్కువ‌గా వ‌స్తుంటే ఇలా చేయండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48133","date":"2026-08-01T06:24:33.000Z","title_te":"Sleep | మ‌ధ్యాహ్నం భోజ‌నం చేశాక నిద్ర మ‌త్తు ఎక్కువ‌గా వ‌స్తుంటే ఇలా చేయండి..","body_te":"మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే చాలామందికి నిద్రమత్తు, బద్ద‌కం రావడం సహజం. ముఖ్యంగా కార్యాలయాల్లో పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత పనిపై ఏకాగ్రత తగ్గడం, ఉత్సాహం తగ్గిపోవడం వల్ల పనితీరు కూడా దెబ్బతింటుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/experts-share-these-tips-if-you-are-getting-sleep-after-lunch-2469872"}]}]}