{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sleeplessness-nidra-lemi-sa-ma-sya-ku-kaara-naalu-ive-ba-ya-ta-p","title_te":"Sleeplessness | నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కార‌ణాలు ఇవే.. బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి..?","section":"తాజా","status_line":"Sleeplessness | నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కార‌ణాలు ఇవే.. బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47322","date":"2026-07-31T15:50:05.000Z","title_te":"Sleeplessness | నిద్ర‌లేమి స‌మ‌స్య‌కు కార‌ణాలు ఇవే.. బ‌య‌ట‌ప‌డాలంటే ఏం చేయాలి..?","body_te":"నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలామంది నిద్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత బాధ్యతలు, మొబైల్‌ వినియోగం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/these-are-the-reasons-for-sleeplessness-what-to-do-for-them-2469152"}]}]}