{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"slvind-dinushaa-semcha-ree-sreelamka-290-aalaut","title_te":"SLvIND: దినుషా సెంచ‌రీ.. శ్రీలంక 290 ఆలౌట్‌","section":"తాజా","status_line":"SLvIND: దినుషా సెంచ‌రీ.. శ్రీలంక 290 ఆలౌట్‌","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89190","date":"2026-08-26T05:06:03.000Z","title_te":"SLvIND: దినుషా సెంచ‌రీ.. శ్రీలంక 290 ఆలౌట్‌","body_te":"SLvIND: భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో.. శ్రీలంక త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 290 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 213 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉన్న‌ శ్రీలంక‌ ఫాలోఆన్ ఆడుతోంది. భార‌త బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ధ కృష్ణ‌, మాన‌వ్ సుతార్‌లు మూడేసి వికెట్లు తీసుకున్నారు. లంక బ్యాట‌ర్ సోన‌ల్ దినుషా ఈ సిరీస్‌లో రెండో సెంచ‌రీ పూర్తి చేశాడు. 103 చేసి ఔట‌య్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/sonal-dinusha-hits-second-century-in-the-series-srilanka-allout-for-290-at-colombo-first-innings-2494459"}]}]}