{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"slvind-sreelamka-to-testu-sirees-ja-ttuloki-raveemdra-ja-dejaa","title_te":"SLvIND: శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌.. జ‌ట్టులోకి రవీంద్ర జ‌డేజా","section":"తాజా","status_line":"SLvIND: శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌.. జ‌ట్టులోకి రవీంద్ర జ‌డేజా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T04:43:48.186Z"},"facts":[],"events":[{"id":"event-41151","date":"2026-07-28T04:21:32.000Z","title_te":"SLvIND: శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌.. జ‌ట్టులోకి రవీంద్ర జ‌డేజా","body_te":"SLvIND: శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. టీమిండియాలోకి ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా వ‌చ్చేశాడు. మ‌ళ్లీ అత‌నికి జ‌ట్టులో స్థానం క‌ల్పించారు. ఆగ‌స్టు 15న తొలి టెస్టు, 23వ తేదీన రెండో టెస్టు ప్రారంభంకానున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/indias-squad-for-the-tour-of-sri-lanka-announced-ravindra-jadeja-returns-2465284"}]}]}