{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"slvind-test-nila-ka-da-gaa-aadutunna-raahul-pa-dikka-l-imdiyaa-1","title_te":"SLvIND Test: నిల‌క‌డ‌గా ఆడుతున్న రాహుల్‌, ప‌డిక్క‌ల్‌.. ఇండియా 101/1","section":"తాజా","status_line":"SLvIND Test: నిల‌క‌డ‌గా ఆడుతున్న రాహుల్‌, ప‌డిక్క‌ల్‌.. ఇండియా 101/1","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71674","date":"2026-08-15T06:58:18.000Z","title_te":"SLvIND Test: నిల‌క‌డ‌గా ఆడుతున్న రాహుల్‌, ప‌డిక్క‌ల్‌.. ఇండియా 101/1","body_te":"SLvIND Test: కేఎల్ రాహుల్‌, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు తొలి రోజు మొద‌టి సెష‌న్‌లో ఇండియా వికెట్ న‌ష్టానికి 101 ర‌న్స్ చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ 32 ర‌న్స్ చేసి ర‌నౌట్ అయ్యాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/rahul-devdutt-carry-india-to-101-1-at-day-1-lunch-against-sl-in-1st-test-2484078"}]}]}