{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"slvind-test-sreelamka-99-5-adiripoye-kyaach-pa-ttina-gil-veediyo","title_te":"SLvIND Test: శ్రీలంక 99/5.. అదిరిపోయే క్యాచ్ ప‌ట్టిన గిల్‌.. వీడియో","section":"తాజా","status_line":"SLvIND Test: శ్రీలంక 99/5.. అదిరిపోయే క్యాచ్ ప‌ట్టిన గిల్‌.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74743","date":"2026-08-17T07:08:26.000Z","title_te":"SLvIND Test: శ్రీలంక 99/5.. అదిరిపోయే క్యాచ్ ప‌ట్టిన గిల్‌.. వీడియో","body_te":"SLvIND Test: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. మూడో రోజు భోజ‌న విరామ స‌మ‌యానికి శ్రీలంక త‌న ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 99 ర‌న్స్ చేసింది. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 462 ర‌న్స్ చేసి ఆలౌటైంది. ఇక కెప్టెన్ గిల్ ఓ అద్భుత‌మైన క్యాచ్ అందుకున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-strike-early-as-sri-lanka-slip-to-99-5-at-lunch-on-day-3-of-1st-test-at-galle-2485965"}]}]}