{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"smaart-dayal-chaarjimg-kes-to-nathimg-iyar-bads-maarket-shek-kaa","title_te":"స్మార్ట్‌ డయల్‌ ఛార్జింగ్ కేస్‌తో నథింగ్ ఇయర్‌‌బడ్స్.. మార్కెట్‌ షేక్‌ కావడం పక్కా","section":"తాజా","status_line":"స్మార్ట్‌ డయల్‌ ఛార్జింగ్ కేస్‌తో నథింగ్ ఇయర్‌‌బడ్స్.. మార్కెట్‌ షేక్‌ కావడం పక్కా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T02:34:16.382Z"},"facts":[],"events":[{"id":"event-61195","date":"2026-08-09T01:30:50.000Z","title_te":"స్మార్ట్‌ డయల్‌ ఛార్జింగ్ కేస్‌తో నథింగ్ ఇయర్‌‌బడ్స్.. మార్కెట్‌ షేక్‌ కావడం పక్కా","body_te":"Nothing Earbuds.. ప్రముఖ టెక్ బ్రాండ్ నథింగ్ తన సబ్-బ్రాండ్ అయిన సిఎమ్‌ఎఫ్ ద్వారా సరికొత్త ఓపెన్-ఇయర్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను విదేశీ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక ఆడియో టెక్నాలజీతో రూపొందిన ఈ నూతన పరికరానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/cmf-clip-pro-open-ear-tws-earbuds-launched-internationally-with-smart-dial-charging-case-1883887.html"}]}]}