{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"smaart-lekkalu-cheppamdi","title_te":"స్మార్ట్‌ లెక్కలు చెప్పండి","section":"తాజా","status_line":"స్మార్ట్‌ లెక్కలు చెప్పండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T00:14:33.070Z"},"facts":[],"events":[{"id":"event-7628","date":"2026-07-08T23:55:42.000Z","title_te":"స్మార్ట్‌ లెక్కలు చెప్పండి","body_te":"స్మార్ట్‌ సిటీ లెక్కలు చెప్పాలని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఆడిట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఏజీఐ ఆదేశించింది. పథకం ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా వివరాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజీఐ, బల్దియాకు నోటీసులిచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/agi-has-directed-warangal-municipal-corporation-to-provide-the-accounts-regarding-smart-city-project-2445361"}]}]}