{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"smart-glasses-meeku-teliyakumdaa-mimmalni-rahasyamgaa-rikaard-ch","title_te":"Smart Glasses: మీకు తెలియకుండా మిమ్మల్ని రహస్యంగా రికార్డ్ చేస్తాయి.. ఈ సన్‌ గ్లాసెస్‌తో జాగ్రత్త..","section":"తాజా","status_line":"Smart Glasses: మీకు తెలియకుండా మిమ్మల్ని రహస్యంగా రికార్డ్ చేస్తాయి.. ఈ సన్‌ గ్లాసెస్‌తో జాగ్రత్త..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T05:17:19.368Z"},"facts":[],"events":[{"id":"event-72955","date":"2026-08-16T04:34:38.000Z","title_te":"Smart Glasses: మీకు తెలియకుండా మిమ్మల్ని రహస్యంగా రికార్డ్ చేస్తాయి.. ఈ సన్‌ గ్లాసెస్‌తో జాగ్రత్త..","body_te":"ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసె‌స్‌ను మెటా విడుదల చేయగా.. దీనిపై అనేక విమర్వలు వస్తున్నాయి. ఇతరుల అనుమతి లేకుండా వారిని రహస్యంగా చిత్రీకరించే ఫీచర్ ఇందులో ఉంది. దీంతో ఆ ఫీచర్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెటా మాత్రం సమర్థించుకుంటూ వస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/meta-ai-smart-glasses-face-global-privacy-backlash-over-secret-recording-concerns-1889264.html"}]}]}