{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"smart-kitchen-hacks-steel-simkupai-tellati-gaara-emta-ruddinaa-v","title_te":"Smart Kitchen Hacks: స్టీల్ సింకుపై తెల్లటి గార ఎంత రుద్దినా వేస్ట్.. ఈ టిప్స్ తెలిస్తే కొత్తదానిలా మెరుస్తుంది..","section":"తాజా","status_line":"Smart Kitchen Hacks: స్టీల్ సింకుపై తెల్లటి గార ఎంత రుద్దినా వేస్ట్.. ఈ టిప్స్ తెలిస్తే కొత్తదానిలా మెరుస్తుంది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48452","date":"2026-08-01T10:06:56.000Z","title_te":"Smart Kitchen Hacks: స్టీల్ సింకుపై తెల్లటి గార ఎంత రుద్దినా వేస్ట్.. ఈ టిప్స్ తెలిస్తే కొత్తదానిలా మెరుస్తుంది..","body_te":"మన ఇంట్లోనే అత్యంత ఎక్కువగా ఉపయోగించే భాగాలలో కిచెన్ సింక్ ఒకటి. వంటగది ఎంత పరిశుభ్రంగా ఉన్నప్పటికీ, గిన్నెలు కడిగే స్టీల్ సింక్ మురికిగా, నీటి మరకలు లేదా గార పట్టి ఉంటే ఇల్లు చూసేందుకు అస్సలు బాగుండదు. ప్రతిరోజూ గిన్నెలు కడగడం, నూనె జిడ్డు పదార్థాలు పడటం వల్ల కొద్ది రోజులకే కొత్త స్టీల్ సింక్ కూడా తన మెరుపును కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. అంతేకాకుండా, సింక్ మూలల్లో పేరుకుపోయే బ్యాక్టీరియా వల్ల దుర్వాసన రావడం, ఈగలు వాలడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/stainless-steel-sink-cleaning-tips-details-in-telugu-1878430.html"}]}]}