{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"smriti-irani-beejepeelo-smati-iraanee-ritarns-kotta-baadhyatalu","title_te":"Smriti irani: బీజేపీలో స్మతి ఇరానీ రిటర్న్స్?.. కొత్త బాధ్యతలు..!","section":"తాజా","status_line":"Smriti irani: బీజేపీలో స్మతి ఇరానీ రిటర్న్స్?.. కొత్త బాధ్యతలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T06:57:50.967Z"},"facts":[],"events":[{"id":"event-74606","date":"2026-08-17T06:40:28.000Z","title_te":"Smriti irani: బీజేపీలో స్మతి ఇరానీ రిటర్న్స్?.. కొత్త బాధ్యతలు..!","body_te":"రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాజీ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీ(Smriti irani)లకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు జాతీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/smriti-irani-anurag-thakur-likely-to-join-bjp-national-team-under-nitin-nabin-sn-1123908.html"}]}]}