{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"snaanam-cheyakumdaa-vamta-cheste-imtlo-imta-jarugutumdaa-ivi-tel","title_te":"స్నానం చేయకుండా వంట చేస్తే ఇంట్లో ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..","section":"తాజా","status_line":"స్నానం చేయకుండా వంట చేస్తే ఇంట్లో ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T16:18:56.916Z"},"facts":[],"events":[{"id":"event-26923","date":"2026-07-19T15:42:52.000Z","title_te":"స్నానం చేయకుండా వంట చేస్తే ఇంట్లో ఇంత జరుగుతుందా.. ఇవి తెలిస్తే మైండ్ బ్లాంకే..","body_te":"ఉదయాన్నే లేవగానే కాస్త ఆలస్యమైందనో, బద్ధకంతోనో స్నానం చేయకుండానే వంటిట్లోకి వెళ్లిపోతున్నారా? కడుపు నింపే వంటకమే కదా అని స్నానం చేయకుండా వంట చేస్తున్నారా? అయితే మీరు చేస్తున్న ఈ చిన్న పొరపాటు మీ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా? ఈ అలవాటు వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-you-should-never-cook-without-bathing-vastu-astrological-rules-1869285.html"}]}]}